Dec 17, 2012

Vaana Chinukula Lyrics : SVSC Lyrics

Seethamma Vakitlo Sirimalle Chettu (2012)
Music     : Mickey J Meyer 
Cast       : Venkatesh, Mahesh Babu, Anjali, Samantha 
Director   : Sreekanth Addala


Vaana Chinukula Song Lyrics
Singers : Anjana Sowmya, Karthik 
Lyricist  : Ananth Sriram 


Lyrics :

Vaana chinukulu itta tadipithe ettaga aagutundi vayase
neeti churakalu atta tagilithe ettaga longutundi sogase
agavammo ammo entha duruse..arey abbayante antha aluse
neeku kallelu vesi ika alladinchalani vacha vacha vacha anni telise


Vana chinukulu itta tadipithe ettaga aagutundi vayase
neeti churakalu atta tagilithe ettaga longutundi sogase

Ni vala tadisa ni valana chalilo chindesa endukano telusa nuvu chanuvistavani aasa
jaaru pavita ni godugu ga chesanoy oopiri tho chali kasanoy
hey inthalanna ivvadagga enthadaina ikkadunte tappakunda ichi teeruthananthe

Vana chinukulu..

Vana chinukulu itta tadipithe ettaga aagutundi vayase
neeti churakalu atta tagilithe ettaga longutundi sogase

Siggulatho merise gunde urumulatho ninu pilicha
muddhuluga kurisa ollu harivilluga vanchesa
neeku tolakari pulakalu modalaithe na manasuki chigurulu todigaye
nuvvu kundapotha laga vaste binde laga unna ooha pattukunna hayikinda ledu kolathe

Vaana chinukulu itta tadipithe ettaga aagutundi vayase
neeti churakalu atta tagilithe ettaga longutundi sogase
agavammo ammo entha duruse..arey abbayante antha aluse
neeku kallelu vesi ika alladinchalani vacha vacha vacha anni telise



**Download This Song ** (right click on link and save it)


Other Lyrics from SVSC:

1 - Sitamma Vakitlo 
2 - Yem Cheddaam
3 - Aaraduguluntaada
4 - Inka Cheppale
5 - Meghallo 
6 - Mari Antaga
7 - Vaana Chinukula



Share this Lyrics :

1 comments:

Anonymous said...

వాన చినుకులు ఇట్ట తడిపితే
ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే
ఎట్టాగ లోన్గుతుంది సోగసే
అగవంమో అమ్మో ఎంత దురుసు
అరేయ్ అబ్బాయంటే అంత అలుసే
నీకు కల్లెలు వేసి ఇక అల్లడించాలని
వచ్చా వచ్చా వచ్చా అన్ని తెలిసే
వన చినుకులు ఇట్ట తడిపితే
ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే
ఎట్టాగ లోన్గుతుంది సోగసే

ని వలన తడిస ని వలన చలిలో చిందేస
ఎందుకనో తెలుసా నువ్వు చనువిస్తావని ఆస
జారు పవిట ని గొడుగు గ చెసనొయ్
ఊపిరి తో చలి కసనొయ్
హే ఇంతకన్నా ఇవ్వదగ్గ ఎంతదైన ఇక్కడుంటే
తప్పకుండ ఇచి తీరుత అడిగితే
వన చినుకులు ఇట్ట తడిపితే
ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే
ఎట్టాగ లోన్గుతుంది సోగసే

సిగ్గులతో మెరిసే
గుండె ఉరుములతో నిను పిలిచా
ముద్దులుగా కురిస
ఒళ్ళు హరివిల్లుగా వంచేస
నీకు తొలకరి పులకలు మొదలైతే
న మనసుకి చిగురులు తోదిగాయే
నువ్వు కుండపోత లాగా వస్తే బిందె లాగా ఉన్న
ఊహ పట్టుకున్న హాయికిండా లేదు కొలతే
వాన చినుకులు ఇట్ట తడిపితే
ఎట్టాగ ఆగుతుంది వయసే
నీటి చురకలు అట్టా తగిలితే
ఎట్టాగ లోన్గుతుంది సోగసే
అగవంమో అమ్మో ఎంత దురుసు
అరేయ్ అబ్బాయంటే అంత అలుసే
నీకు కల్లెలు వేసి ఇక అల్లడించాలని
వచ్చా వచ్చా వచ్చా అన్ని తెలిసే

రఘు

30 December, 2012 10:10

Post a Comment